APSRTC Recruitment 2024: ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. రాతపరీక్ష లేకుండా భర్తీ

APSRTC Recruitment: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ నందు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 3 జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి. పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Join Our Whatsapp Group

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ నందు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 3 జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి. పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పదవ తరగతి పాసై సంబంధిత ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్రెంటిషిప్ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు. సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ నిర్వహించి మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

డ్రాఫ్ట్స్ మన్ (సివిల్), ఫిట్టర్, మెషనిస్ట్, పెయింటర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, మెకానిక్ (మోటార్ వెహికల్), మెకానిక్ డీజిల్.

10th క్లాస్ పాసై సంబంధిత ట్రేడ్లో ఐటిఐ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ నిర్వహించి మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

రూ.118 ఫీజు చెల్లించాలి.

Online ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

www.apprenticeshipindia.gov.in వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత అప్లికేషన్ ఫామ్ పూరించాలి.

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి తమ ప్రొఫైల్, అప్రెంటిషిప్ రిజిస్ట్రేషన్ నెంబర్, పదవ తరగతి మార్కుల జాబితా, ఐటిఐ మార్కుల జాబితా, కుల దృవీకరణ పత్రము, ఆధార్ కార్డు,.. తదితర ధ్రువపత్రాల నకళ్లతో పాటు, RESUME కాపీని తీసుకొని క్రింద తెలిపిన చిరునామాలో ఇంటర్వ్యూ కు హాజరు కావాలి.

ఆర్టీసీ స్టాఫ్ ట్రైనింగ్ జోనల్ కాలేజీ,
వీ.టి. అగ్రహారం,
విజయనగరం.

2024 ఆగస్టు 16వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

పార్వతీపురం మన్యం: 22.08.2024
విజయనగరం: 23.08.2024
శ్రీకాకుళం: 27.08.2024

Notification Link

Apply Online

✅AP గ్రూప్-2 Mains, AP SI/Constable, SSC GD Constable, RPF Constable ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

APP Link

✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp Group Link

Telegram Group Link

Leave a Comment

error: Content is protected !!