Fireman Jobs: 10th క్లాస్ అర్హతతో ఫైర్ మెన్, MTS ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్(AOC) సెంటర్, సికింద్రాబాద్ నుంచి ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 723 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఫైర్ మెన్, ట్రేడ్స్ మెన్ మేట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, మెటీరియల్ అసిస్టెంట్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్.. తదితర పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10th క్లాస్, డిగ్రీ, డిప్లొమా అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 22వ తారీకు లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇవి కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

📌Join Our Whatsapp Group

📌Join Our Telegram Group

👉ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్(AOC) సెంటర్, సికింద్రాబాద్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

👉పోస్టుల వివరాలు: 

  • ఫైర్ మెన్: 247
  • ట్రేడ్స్ మెన్ మేట్: 389
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్: 11
  • మెటీరియల్ అసిస్టెంట్: 19
  • జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్: 27
  • సివిల్ మోటార్ డ్రైవర్: 07
  • టెలి ఆపరేటర్ గ్రేడ్ 2: 14
  • కార్పెంటర్ & జాయినర్: 07
  • పెయింటర్ & డెకరేటర్: 05
  • మొత్తం పోస్టుల సంఖ్య: 723

👉విద్యార్హతలు: 

పోస్టును అనుసరించి పదవ తరగతి, డిగ్రీ, డిప్లొమా అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

👉వయోపరిమితి: 

  • ఫైర్ మెన్: 18 – 25 years
  • ట్రేడ్స్ మెన్ మేట్: 18 – 25 years
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్: 18 – 25 years
  • మెటీరియల్ అసిస్టెంట్: 18 – 27 years
  • జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్: 18 – 25 years
  • సివిల్ మోటార్ డ్రైవర్: 18 – 27 years
  • టెలి ఆపరేటర్ గ్రేడ్ 2: 18 – 25 years
  • కార్పెంటర్ & జాయినర్: 18 – 25 years
  • పెయింటర్ & డెకరేటర్: 18 – 25 years
  • ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

👉జీతభత్యాలు: 

  • ఫైర్ మెన్: రూ.19,900 నుంచి రూ.63,200
  • ట్రేడ్స్ మెన్ మేట్: రూ.18,000 నుంచి రూ.56,900
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్: రూ.18,000 నుంచి రూ.56,900
  • మెటీరియల్ అసిస్టెంట్: రూ.29,200 నుంచి రూ.92,300
  • జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్: రూ.19,900 నుంచి రూ.63,200
  • సివిల్ మోటార్ డ్రైవర్: రూ.19,900 నుంచి రూ.63,200
  • టెలి ఆపరేటర్ గ్రేడ్ 2: రూ.19,900 నుంచి రూ.63,200
  • కార్పెంటర్ & జాయినర్: రూ.19,900 నుంచి రూ.63,200
  • పెయింటర్ & డెకరేటర్: రూ.19,900 నుంచి రూ.63,200

👉ఎంపిక విధానం:

పోస్టును అనుసరించి రాతపరీక్ష, ఫిజికల్ మెజర్మెంట్స్ టెస్ట్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, స్కిల్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తు విధానం: 

అర్హత కలిగిన అభ్యర్థులు AOC వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తుకు చివరి తేదీ: 

22-12-2024 తేదీ లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

👉ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Official Website

✅నిరుద్యోగుల కోసం: TS SI/Constable.. TS ఫారెస్ట్ బీట్ ఆఫీసర్.. AP SI/Constable.. AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్.. SSC GD Constable “ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్” కేవలం “399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

APP Link

Leave a Comment

error: Content is protected !!