Anganwadi Recruitment: 10th అర్హతతో రాతపరీక్ష లేకుండా అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తేకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. అన్నమయ్య జిల్లాలోని వివిధ ఐసిడిఎస్ ప్రాజెక్టుల్లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అంగన్వాడి వర్కర్, మినీ అంగన్వాడీ వర్కర్, అంగన్వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 11 ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోగోరు అభ్యర్థి స్థానిక వివాహిత మహిళ అయ్యి ఉండాలి. 

▶️Vacancies Details:

  • అంగన్వాడీ వర్కర్: 11
  • మినీ అంగన్వాడి వర్కర్: 12
  • అంగన్వాడి హెల్పర్: 93
  • మొత్తం ఖాళీల సంఖ్య: 116.
  • బి. కొత్తకోట, చిట్వేల్, ఎల్ఆర్ పల్లి, రైల్వే కోడూరు, రాజంపేట, రాయచోటి, టి. సుండుపల్లి, మదనపల్లి, పీలేరు, తంబళ్లపల్లి, వాల్మీకిపురం ICDS ప్రాజెక్టుల పరిధిలో గల ఖాళీ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

▶️Education Qualification:

ఈ ఉద్యోగాలకు 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

▶️Age limit:

21 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

▶️Salary:

  • అంగన్వాడీ వర్కర్: రూ.11,500/-
  • మినీ అంగన్వాడి వర్కర్: రూ.7,000/-
  • అంగన్వాడి హెల్పర్: రూ.7,000/-

▶️Selection Process:

10వ తరగతిలో సాధించిన మార్కులు, అనుభవం మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

▶️Apply Process:

  • Offline దరఖాస్తులను సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో సమర్పించి రసీదు పొందవలెను. దరఖాస్తుతో పాటు 10వ తరగతి మార్కుల జాబితా, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కులం, నివాసం, పుట్టిన తేదీ, వైకల్యానికి సంబంధించిన సర్టిఫికెట్లు గెజిటెడ్ అధికారిచే ధృవీకరణ చేసి జతపరచాలి.
  • 2025 జనవరి 2వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి. 
  • మరిన్ని వివరాలకు సంబంధిత సీడీపీవో కార్యాలయంలో సంప్రదించగలరు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు

Notification Link

Vacancies Details

Official Website

✅నిరుద్యోగుల కోసం: AP SI/Constable, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable, SBI Clerk, RRB Group-D ఆన్లైన్ కోచింగ్ “కేవలం 399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

APP Link

✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp Group Link

Telegram Group Link

Leave a Comment

error: Content is protected !!