త్వరలో జాబ్ క్యాలెండర్.. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ
TG Job Calendar: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు ఐటీ, పరిశ్రమలు, సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు ఐటీ, పరిశ్రమలు, సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. జాబ్ క్యాలెండర్ ద్వారా రాబోయే రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు చెప్పారు. గురువారం శాసనసభలో ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ బిల్లును మంత్రి ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా … Read more